Bhairava Anthem Lyrics in Telugu & English


Bhairava Anthem Lyrics తెలుగు రామజోగయ్య శాస్త్రి మరియు పంజాబీ లిరిక్స్ కుమార్ రాయగా సంతోష్ నారాయణన్ సంగీతానికి తెలుగులో దీపక్ బ్లూ మరియు పంజాబీలో దిల్జిత్ దోసాంజ్ పాడిన ఈ పాట ‘కల్కి 2898 ఏడి’ సినిమాలోనిది.

Bhairava Anthem Lyrics in English

Oka Nene… Naaku Chuttu Nene
Okataina Ontaronni Kaane
Dheerudine, Ha
Yodhudine, Ha

Bhoomi Nene… Sooryudaina Nene
Nannu Nene Chutti Thiruguthaane
Swaardhamu Nene… Paramaardhamu Nene

Teri Mijaajan Akhiyan
Maane Ma Gal Dheet Hai Pakkiyan
Ve Rohb Vekho Jatt Da Ve
Na Teri Pichhe Hattda Ve Mere Maiyya.

Naa Rengu Kallatho Lokame Chadivesa
Musuguna Manushula Rangulu Choosa
Nenanuvaa Ante Naaku Mukhyam Nenanta
Gelupu Jendaale Naa Daaranthaa

Manasu Unnaagani Ledhanta
Medhadu Maate Ne Vinta
Maaya Daari Lokamlo
Inthe Inthe Nenantaa, Aay..

Naaku Nene Kartha Karma Kriya
Oka Nene Vela Sainyamayyaa

Naa Gamanam Nithya Ranam
Kana Kana Kanam Anuchara Ganam

Teri Mijaajan Akhiyan
Maane Ma Gal Dheet Hai Pakkiyan
Ve Rohb Vekho Jatt Da Ve
Na Teri Pichhe Hattda Ve Mere Maiyya.

Saahasa Mantrame Naa Java Jeevamu
Samayamu Choodani Samaramidhi
Saayudha Yantrame Lohapu Dehamu
Naa Kathaye Vidi Gelavanidi.

Watch Oka Nene Song

Bhairava Anthem Lyrics in Telugu

ఒక నేనే… నాకు చుట్టు నేనే
ఒకటైనా ఒంటరోన్ని కానే…

ధీరుడినే, హ
యోధుడినే, హ
భూమి నేనే… సూర్యుడైనా నేనే
నన్ను నేనే చుట్టి తిరుగుతానే
స్వార్ధము నేనే… పరమార్ధము నేనే

[పంజాబీ లిరిక్స్].

నా రెండు కళ్ళతో లోకమే చదివేసా
ముసుగున మనుషుల రంగులు చూసా
నేననువా అంటే నాకు ముఖ్యం నేనంట
గెలుపు జెండాలే నా దారంతా.

మనసు ఉన్నాగాని లేదంట
మెదడు మాటే నే వింట
మాయదారి లోకంలో
ఇంతే ఇంతే నేనంటా, ఆయ్…

నాకు నేనే కర్త కర్మ క్రియా
ఒక నేనే వేల సైన్యమయ్యా…

నా గమనం నిత్య రణం
కణకణ కణం, అనుచరగణం…

[పంజాబీ లిరిక్స్].

సాహస మంత్రమే నా జవజీవము
సమయము చూడని సమరమిది
సాయుధ యంత్రమే లోహపు దేహము
నా కథయే విధి గెలవనిది.

Bhairava Anthem Lyrics Credits

Dj Tillu salaar