Oh Manamey Song Lyrics in Telugu & English –


Oh Manamey Song Lyrics కృష్ణ కాంత్ అందించగా హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతానికి గీత మాధురి మరియు శ్రీకృష్ణ పాడిన ఈ పాట ‘మనమే’ చిత్రంలోనిది.

Oh Manamey Song Lyrics in English

Oh Maname
Oh Manamey Maname
Padadho Kshaname
Roju Roju Pechi Padda Maname

Oh Manamey Song Lyrics in Telugu

ఓ మనమే…
ఓహ్ మనమే మనమే
పడదో క్షణమే
రోజూ రోజూ పేచీ పడ్డా మనమే

హే, మనమే, మనమే
కలిశాం మనమే
కొంచెం కొంచెం రాజీ పడ్డ వైనమే

పంతాలలో ఓ పాపాయిలా
మంచోడిపై నీ కోపాలేలా
ఏమైనా సరే… నీలో అల్లరే
ముద్దొచ్చే ముప్పూటలా…

ఎంతో అద్భుతం కాదా
మారిందేంటో మా కథ

చరణం-1
కసిరే చూపు కాసేపాపు
పుట్టిందోయమ్మా
ఊహల్లోన చిన్ని ఉప్పెన
తెలిసేలోపు నా దరిదాపు మార్చేసావమ్మా
మంత్రం ఉందా మాట మాటునా

మబ్బులో పైరులా
మన్నులో తారలా
దిక్కులే ఒక్కటై చేరగా

ఇలా కొత్తగా… ఇదో వింతగా
మొదలైందిగా మన కథా

ఎంతో అద్భుతం కాదా
మారిందేంటో మా కథ

చరణం-2

అంతా నాదే అన్నీ నేనే అంటావేంటమ్మా
మీదడిపోయే మిర్చీ మిస్సమ్మా
అంతల్లోనే ఉన్నట్టుండి గమనించేశాలే
గోలేంటమ్మ గుండె చాటున

చేతిలో గీతలా
కాగితం కవితలా
రాతలే నేడిలా కలిసేగా

ఇలా కొత్తగా… ఇదో వింతగా
సమ్మేళనం అవ్వగా…

Watch ఓ మనమే Lyrical Video Song

Oh Manamey Song Lyrics Credits

Dj Tillu salaar