Ta Takkara Song Lyrics in Telugu & English


Ta Takkara Song Lyrics రామజోగయ్య శాస్త్రి రాయగా సంతోష్ నారాయణన్ సంగీతానికి సంజిత్ హెగ్డే, ఢీ & సంతోష్ నారాయణన్ పాడిన ఈ పాట ‘కల్కి 2898 ఏడి’ సినిమాలోనిది.

Ta Takkara Song Lyrics in English

Srushtike Assalanthu Chikkani
Andhaalanandhukunna
Aahaa, Aascharyame Ningiki Nelaki
Madhya Ooyalooguthunna

Inni Vinthalanni
Okka Ee Chote Cheraayelaa
Aa Aa AaAa Aa

Swargame Nannu Swagathinchene
Paadhaalu Mopagaane
Raja Vaibhogame Chempale Meetene
Nannu Choosi Chudagaane.

Palakarinche Nanne
Panchabhoothaalu Nesthaalugaa
Aa AaAa AaAa Aa…

Ta Takkara Song Lyrics in Telugu

సృష్టికే అస్సలంతు చిక్కని
అందాలనందుకున్న
ఆహా, ఆశ్చర్యమే నింగికీ నేలకీ
మధ్య ఊయలూగుతున్న

ఇన్ని వింతలన్నీ
ఒక్క ఈ చోటే చేరాయెలా
ఆ ఆ ఆ ఆ ఆ

స్వర్గమే నన్ను స్వాగతించెనే
పాదాలు మోపగానే
రాజా వైభోగమే
చెంపలే మీటెనే నన్ను చూసి చూడగానే

పలకరించే నన్నే
పంచభూతాలు నేస్తాలుగా
ఆ ఆ ఆ ఆ ఆ

అబ్బబ్బ తీరిపోయే ఇన్నాళ్లు కన్న కలా
ఆ: ఊ ఊ ఊ ఊ ఊ
ఊఊ ఊ ఊ ఊ

Watch టా టక్కర Video Song

Ta Takkara Song Lyrics Credits

Dj Tillu salaar