Naa Saami Ranga vs Saindhav: వెంకీపై నాగ్‌దే పైచేయి – రెండో రోజు పెరిగిన నా సామిరంగ క‌లెక్ష‌న్స్

Telugu Hindustan Times


పీరియాడిక‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌…

నా సామిరంగ స్నేహం, ప్రేమ అంశాల‌తో పీరియాడిక‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కింది. ఈ సినిమాలో నాగార్జున‌తో పాటు అల్ల‌రి న‌రేష్‌, రాజ్‌త‌రుణ్ హీరోలుగా న‌టించారు. ఆషికా రంగ‌నాథ్, రుక్స‌ర్ థిల్లాన్‌, మిర్నా మీన‌న్ హీరోయిన్లుగా క‌నిపించారు.

Dj Tillu salaar